Wednesday 7 March 2012

మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీని వైద్య రంగంలో ఒక విప్లవంగా చెప్పుకోవాలి. చర్మంపై సెంటీమీటర్ల కొద్దీ కోత పెట్టడం, శరీరాన్ని అంతా ఓపెన్ చేసి సర్జరీ చేయడం ఇపుడు ఔట్ డేటెడ్. చర్మంపై జస్ట్ చిన్న హోల్ పెట్టి, ఆ చిన్న రంధ్రం గుండానే పరికరాల్ని పంపి డాక్టర్లు నేడు చాలా తేలికగా ఆపరేషన్ చేసేస్తున్నారు. బైపాస్, ఓపెన్ హార్ట్ సర్జరీలతోపాటు, పసి పిల్లల్లో ద్రాక్ష కాయంత సైజు గుండెకు సైతం చాలా సులువుగా ఆపరేషన్లు చేయగలుగుతున్నారు. కోతల్లేని సర్జరీల గురించిన పూర్తి వివరాలకు ఈ వీడియోను క్లిక్ చేయండి.

No comments: